లారీ,ఆటో ఢీ: మహిళ మృతి

మహబూబాబాద్: జిల్లాలోని మహబూబాబాద్ మండల కేంద్రంలోని రెడ్యాల గ్రామం క్రాస్ రోడ్డు వద్ద అదుపు తప్పిన లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రమాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందంగా, మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి […]

మహబూబాబాద్: జిల్లాలోని మహబూబాబాద్ మండల కేంద్రంలోని రెడ్యాల గ్రామం క్రాస్ రోడ్డు వద్ద అదుపు తప్పిన లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రమాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందంగా, మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

comments