లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

STOCKముంబయి : శుక్రవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 240 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 60 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

Comments

comments