రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

తిమ్మాపూర్: మండలంలోని రేణుకుంట స్టేజి వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కరీంనగర్ లోని చింతకుంటలో నివాసం ఉంటున్న మేక దుర్గయ్య రేణుకుంటలో ఉంటున్న తన బందువుల ఇంటికి వచ్చి తిరుగి వెలుతుండగా హైద్రాబాద్ నుండి వస్తున్న బొలోరో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడి కుమారుడు మేక బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ఎల్‌ఎండి ఎస్ […]

తిమ్మాపూర్: మండలంలోని రేణుకుంట స్టేజి వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కరీంనగర్ లోని చింతకుంటలో నివాసం ఉంటున్న మేక దుర్గయ్య రేణుకుంటలో ఉంటున్న తన బందువుల ఇంటికి వచ్చి తిరుగి వెలుతుండగా హైద్రాబాద్ నుండి వస్తున్న బొలోరో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడి కుమారుడు మేక బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ఎల్‌ఎండి ఎస్ నరేష్ రెడ్డి చేస్తున్నట్టు తెలిపారు.

Related Stories: