రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నిర్మల్ : బాసర – బైంసా రహదారిపై బీద్రెల్లి వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని అరకిలోమీటర్ వరకు రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. మృతుడు తానూర్ మండలం ఎల్వీ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Young Man died in Road Accident Comments comments

నిర్మల్ : బాసర – బైంసా రహదారిపై బీద్రెల్లి వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని అరకిలోమీటర్ వరకు రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. మృతుడు తానూర్ మండలం ఎల్వీ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Young Man died in Road Accident

Comments

comments

Related Stories: