రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయలు…ఒకరి పరిస్ధితి విషమం

  కల్వకుర్తి: పట్టణంతోపాటు, మండల పరిధిలోని పంజుగుల గ్రామ సమీపంలో గురువారం రెండు చోట్ల బ్తెకులు ఆటో ఢీకొన్ని పలువురికి గాయలు అయ్యాని పోలీసులు తెలిపారు. మండల పరిషతు కార్యలయం వద్ద జరిగిన ఘటనలో ఇరవురికి గాయలు కాగ స్తానిక ప్రభుత్వ అసుసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పంజుగుల సమీపలో జరిగిన ఘటనలో గుండురు గ్రామానికి చెందన తండ్రి కొడుకులకు త్రీవ గాయలు కాగ అందలో ఒకరి పరిస్దితి త్రీవంగా ఉండంతో హ్తెద్రాబాదుకు తరలించినట్టు, రెండు సంఘటనలపె కేసు […]

 


కల్వకుర్తి: పట్టణంతోపాటు, మండల పరిధిలోని పంజుగుల గ్రామ సమీపంలో గురువారం రెండు చోట్ల బ్తెకులు ఆటో ఢీకొన్ని పలువురికి గాయలు అయ్యాని పోలీసులు తెలిపారు. మండల పరిషతు కార్యలయం వద్ద జరిగిన ఘటనలో ఇరవురికి గాయలు కాగ స్తానిక ప్రభుత్వ అసుసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పంజుగుల సమీపలో జరిగిన ఘటనలో గుండురు గ్రామానికి చెందన తండ్రి కొడుకులకు త్రీవ గాయలు కాగ అందలో ఒకరి పరిస్దితి త్రీవంగా ఉండంతో హ్తెద్రాబాదుకు తరలించినట్టు, రెండు సంఘటనలపె కేసు నమెదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు.
పొటొరెటపు 12కెకెవె1 రొడుప్రమదంలొ గాయపడిన వారు

Related Stories: