రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐకి గాయాలు

కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ వాహనం అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూసుమంచి ఎస్‌ఐ రఘు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన ఎస్‌ఐను స్థానిక ఆస్పత్రికి తరలించారు. Comments comments

కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ వాహనం అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూసుమంచి ఎస్‌ఐ రఘు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన ఎస్‌ఐను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Comments

comments

Related Stories: