రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

3 Year Old Boy died in School Bus Accident in Hyderabad

మంచిర్యాల: జిల్లాలోని బొక్కలగుట్ట వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అదుపుతప్పి బైక్‌పై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలిలోనే మృతిచెందారు. మరో ఇద్దరి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. స్థానిచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.