రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దుర్మరణం

పెద్దపల్లి : పెద్దపల్లి మండలం బొంపల్లి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందారు. ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు రచ్చపల్లికి చెందిన కాంపెల్లి మల్లయ్య (40)గా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మల్లయ్య మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Auto Driver […]

పెద్దపల్లి : పెద్దపల్లి మండలం బొంపల్లి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందారు. ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు రచ్చపల్లికి చెందిన కాంపెల్లి మల్లయ్య (40)గా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మల్లయ్య మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Auto Driver dies in Road Accident at Peddapalli

Comments

comments

Related Stories: