రైలు పట్టాలపై ఇన్ఫోసిస్ సాప్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ఘట్‌కేసర్ : రైలు పట్టాపై ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘట్‌కేసర్ మండల పరిధిలోని యంనంపేట్ గ్రామ సమీపంలోని రైల్వే వంతెన వద్ద సంఘటన జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… మృతుడు ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వినోద్(25)గా గుర్తించారు. వినోద్ పోచారం ఇన్ఫోసిస్‌లో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈ మేరకు మృతదేహాన్ని గాంధీ అసుపత్రికి తరలించి, ఆతని మృతికి సంబందించిన కారణాలు తెలియరాలేదాని, […]

ఘట్‌కేసర్ : రైలు పట్టాపై ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘట్‌కేసర్ మండల పరిధిలోని యంనంపేట్ గ్రామ సమీపంలోని రైల్వే వంతెన వద్ద సంఘటన జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… మృతుడు ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వినోద్(25)గా గుర్తించారు. వినోద్ పోచారం ఇన్ఫోసిస్‌లో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈ మేరకు మృతదేహాన్ని గాంధీ అసుపత్రికి తరలించి, ఆతని మృతికి సంబందించిన కారణాలు తెలియరాలేదాని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Related Stories: