రైతు సంక్షేమమే ధ్యేయం

రంగారెడ్డి : రైతు సంక్షేమమే ధ్యేయంగా సిఎం కెసిఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండలో ప్రమాదవశాత్తు మృతి చెందిన రైతు కట్ట ఈశ్వరయ్య కుటుంబానికి రైతు బీమా కింద వచ్చిన రూ.5 లక్షల చెక్కును ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ ప్రకాశ్‌గౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ జెడి గీతారెడ్డి తదితరులు […]

రంగారెడ్డి : రైతు సంక్షేమమే ధ్యేయంగా సిఎం కెసిఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండలో ప్రమాదవశాత్తు మృతి చెందిన రైతు కట్ట ఈశ్వరయ్య కుటుంబానికి రైతు బీమా కింద వచ్చిన రూ.5 లక్షల చెక్కును ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ ప్రకాశ్‌గౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ జెడి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

The Farmers Welfare is the Goal : Minister Mahender Reddy

Related Stories: