రైతు కుటుంబ సభ్యులను ఆదుకుంటాం

రైతుబంధు పెట్టుబడి రూ.90వేలు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి మన తెలంగాణ/వనపర్తి కలెక్టరేట్: రైతు కుటుంబ సభ్యులను ఆదుకుంటామని టిడిపి జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. వనపర్తి పట్టణంలో రావుల నివాసంలో బుధవారం పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టిడిపి జా తీయ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజి ఎంఎల్‌ఎ రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించి […]

రైతుబంధు పెట్టుబడి రూ.90వేలు
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు
ఆర్థిక సాయం చేసిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి

మన తెలంగాణ/వనపర్తి కలెక్టరేట్: రైతు కుటుంబ సభ్యులను ఆదుకుంటామని టిడిపి జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. వనపర్తి పట్టణంలో రావుల నివాసంలో బుధవారం పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టిడిపి జా తీయ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజి ఎంఎల్‌ఎ రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం ద్వారా టిడిపి జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు, ఎంఎల్‌ఎ రావుల చం ద్రశేఖర్‌రెడ్డికి రూ.90వేలు రైతుబంధు చెక్కులను తెలంగా ణ ప్రభుత్వం అందజేసింది. ఈ పెట్టుబడి సాయాన్ని బుధవారం రైతుబంధు సాయంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.90వేల చెక్కులను అందజేశారు. ము గ్గురు రైతు కుటుంబాలకు రూ.90 వేల ఆర్థిక సహాయం అందించారు. పెద్దగూడెం గ్రామానికి చెందిన రైతు కుటుం బ సభ్యులు రాధకు రూ.30వేలు,

Comments

comments

Related Stories: