రైతులు సంఘటిత శక్తిగా ఎదగాలి : హరీశ్‌రావు

సిద్ధిపేట : రైతులు సంఘటిత శక్తిగా ఎదిగినప్పుడే ప్రగతి సాధిస్తామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇర్కోడలో గురువారం ఆయన రైతు బీమా బాండ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. రైతు బంధు, రైతు బీమాతో రైతుల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని తెలిపారు. కెసిఆర్‌కు రైతు కష్టాలు తెలుసునని, అందుకే రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. రైతుబీమాకు అర్హులైన ప్రతి ఒక్కరే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. […]

సిద్ధిపేట : రైతులు సంఘటిత శక్తిగా ఎదిగినప్పుడే ప్రగతి సాధిస్తామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇర్కోడలో గురువారం ఆయన రైతు బీమా బాండ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. రైతు బంధు, రైతు బీమాతో రైతుల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని తెలిపారు. కెసిఆర్‌కు రైతు కష్టాలు తెలుసునని, అందుకే రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. రైతుబీమాకు అర్హులైన ప్రతి ఒక్కరే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే , వారం రోజుల్లోనే బీమా డబ్బు వస్తుందని ఆయన చెప్పారు.

Minister Harish Rao Comments on Farmers

Comments

comments

Related Stories: