రైతులపై కరెంటోళ్ల కర్కశత్వం…. వీడియో

అనంతపురం: మడకశిర మండలం నల్లవాయిలో కర్నాటక విద్యుత్ అధికారులు అత్యుత్సాహం చూపించారు. పరిహారం చెల్లించకుండా హైటెన్షన్ తీగల ఏర్పాటుపై రైతులు అభ్యంతరం చెప్పారు. రైతులు కరెంట్ వైర్లు పట్టుకొని నిరసన తెలిపారు. రైతులు కరెంట్ తీగలు పట్టుకొని ఉండగా వైర్లను సిబ్బంది క్రేన్‌తో లాగారు. దీంతో ఎత్తుకు పోయిన తరువాత రైతులకు చేతులు లాగడంతో తీగలను వదిలిపెట్టారు. ఇద్దరు రైతులు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి స్పందించారు. కర్నాటక్ […]

అనంతపురం: మడకశిర మండలం నల్లవాయిలో కర్నాటక విద్యుత్ అధికారులు అత్యుత్సాహం చూపించారు. పరిహారం చెల్లించకుండా హైటెన్షన్ తీగల ఏర్పాటుపై రైతులు అభ్యంతరం చెప్పారు. రైతులు కరెంట్ వైర్లు పట్టుకొని నిరసన తెలిపారు. రైతులు కరెంట్ తీగలు పట్టుకొని ఉండగా వైర్లను సిబ్బంది క్రేన్‌తో లాగారు. దీంతో ఎత్తుకు పోయిన తరువాత రైతులకు చేతులు లాగడంతో తీగలను వదిలిపెట్టారు. ఇద్దరు రైతులు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి స్పందించారు. కర్నాటక్ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.

Courtesy By ETV- Telangana

Comments

comments

Related Stories: