రేప్ నిందితుడికి జైలు శిక్ష ఎన్నేళ్లో తెలిస్తే నోరెళ్లబెడతారు…

  అలబామా: ఓ కామాంధుడు ఐదుగురు అమ్మాయిలపై అత్యాచారం చేయడంతో అతడికి కోర్టు 615 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అలబామాలో రావెన్ స్మిత్ (35) అనే కౄరమృగం ఐదుగురు బాలికలపై అత్యాచారం చేశాడు. దీంతో ఓ బాలిక గర్భవతి కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి కోర్టులో కేసు వేయడంతో రావెన్ స్మిత్‌కు 615 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సదరు బాలికలందరూ 16 ఏళ్ల లోపే ఉంటారని కోర్టు పేర్కొంది. నరరూప […] The post రేప్ నిందితుడికి జైలు శిక్ష ఎన్నేళ్లో తెలిస్తే నోరెళ్లబెడతారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 


అలబామా: ఓ కామాంధుడు ఐదుగురు అమ్మాయిలపై అత్యాచారం చేయడంతో అతడికి కోర్టు 615 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అలబామాలో రావెన్ స్మిత్ (35) అనే కౄరమృగం ఐదుగురు బాలికలపై అత్యాచారం చేశాడు. దీంతో ఓ బాలిక గర్భవతి కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి కోర్టులో కేసు వేయడంతో రావెన్ స్మిత్‌కు 615 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సదరు బాలికలందరూ 16 ఏళ్ల లోపే ఉంటారని కోర్టు పేర్కొంది. నరరూప రాక్షసుడికి సరైన శిక్ష పడిందని కోర్టులో బాధిత బాలిక తల్లి సంతోషం వ్యక్తం చేసింది. ఐదుగురు అమ్మాయిలు మాత్రమే నిందితుడు చేతిలో బలికాలేదని చాలా మంది ఉన్నారని బాలిక తల్లి తెలిపింది. నేరస్థుడు జైల్లో ఉన్నాడని బాధితులు ముందుకు రావాలని పిలుపునిచ్చింది.

 

Alabama man sentenced to 615 years with Rape

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రేప్ నిందితుడికి జైలు శిక్ష ఎన్నేళ్లో తెలిస్తే నోరెళ్లబెడతారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: