రెడ్‌మీ 6 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుదల

హైదరాబాద్: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు సంస్థ షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్  రెడ్‌మీ 6 ప్రొ ను తాజాగా విడుదల చేసింది. 3/4 జిబి ర్యామ్ వేరియంట్లలో ఈ ఫోన్  రూ.10,999,0రూ.12,999 ధరలకు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈనెల 11 నుంచి అమెజాన్, ఎంఐఆన్‌లైన్ స్టోర్‌ల‌లో ల‌భ్యం కానుంది. షియోమీ రెడ్‌మీ 6 ప్రొ ఫీచ‌ర్లు ఇవే…  5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2280 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ […]

హైదరాబాద్: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు సంస్థ షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్  రెడ్‌మీ 6 ప్రొ ను తాజాగా విడుదల చేసింది. 3/4 జిబి ర్యామ్ వేరియంట్లలో ఈ ఫోన్  రూ.10,999,0రూ.12,999 ధరలకు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈనెల 11 నుంచి అమెజాన్, ఎంఐఆన్‌లైన్ స్టోర్‌ల‌లో ల‌భ్యం కానుంది.

షియోమీ రెడ్‌మీ 6 ప్రొ ఫీచ‌ర్లు ఇవే… 

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే,

2280 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్,

2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌,

3/4 జిబి ర్యామ్‌, 32/64 జిబి స్టోరేజ్‌, 2

56 జిబి ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,

డ్యుయ‌ల్ సిమ్‌,

12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,

ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌,

ఇన్‌ఫ్రా రెడ్ సెన్సార్‌,

4జి వివొఎల్‌టిఈ,

బ్లూటూత్ 4.2,

4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Related Stories: