రెండు బైక్‌లు ఢీ: ముగ్గురి పరిస్థితి విషమం

ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం పులిమడుగు దగ్గర శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. Comments comments

ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం పులిమడుగు దగ్గర శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Comments

comments

Related Stories: