రెండు కార్లు ఢీ: సిఐ పరిస్థితి విషమం

సోన్: రోడ్డు ప్రమాదంలో సిఐ తీవ్రంగా గాయపడిన ఘటన నిర్మల్  జిల్లాలోని సోన్ మండలం కడ్తాల్ గ్రామం వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో సిఐ జూపాక కృష్ణామూర్తితో పాటు ఆయన భార్య  తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సిఐ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కు తరలించారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే గాదిగూడ ఎస్‌ఐగా పని చేసిన కృష్ణమూర్తి సీఐగా […]

సోన్: రోడ్డు ప్రమాదంలో సిఐ తీవ్రంగా గాయపడిన ఘటన నిర్మల్  జిల్లాలోని సోన్ మండలం కడ్తాల్ గ్రామం వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో సిఐ జూపాక కృష్ణామూర్తితో పాటు ఆయన భార్య  తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సిఐ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కు తరలించారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే గాదిగూడ ఎస్‌ఐగా పని చేసిన కృష్ణమూర్తి సీఐగా పదోన్నతి పొంది బదిలీ అయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments

Related Stories: