రూపాయి విలువ పతనం

Rupee Value is fell

ముంబయి : రూపాయి విలువ సోమవారం రికార్డు స్థాయికి పడిపోయింది. యుఎస్ డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.50కి చేరుకుంది. రూపాయి విలువ పడిపోతుండడంతో దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతోందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. భారత్‌లో పెట్రోల, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో దేశీయ మార్కెట్లపై ప్రభావం పడుతోంది. రూపాయి విలువ పతనం కావడంతో 300లకు పైగా స్టాక్ మార్కెట్లు, నిఫ్టీ 100 పాయింట్లకు నష్టపోయాని స్టాక్‌మార్కెట్ వర్గాలు తెలిపాయి.

Rupee Value is fell

Comments

comments