రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

State welfare schemes are the countrys motto

మన తెలంగాణ/రేగోడ్ : తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమ ని అందోల్ ఎమ్మెల్యే డాక్టర్ బాబు మోహన్ పేర్కొనారు. రేగోడ్ మండల పరిధిలోని గజ్వాడ గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యే బాబుమోహన్ సమక్షంలో టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామానికి చెందిన పట్లోళ్ల కిషన్‌రెడ్డి, జయసింహారెడ్డి, మాజీ సర్పంచ్ మ్యాతరి పాపయ్యతో పాటు సుమారు 40 మంది వరకు టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబుమోహ న్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్శితులై పార్టీలో కి పెద్ద ఎత్తున చేరుతున్నారన్నారు. కిషన్‌రెడ్డి హయాంలో వట్‌పల్లి నుండి గజ్వాడ గ్రామానికి బిటీ రోడ్డు వేశానని, రెండు పాఠశాలు భవనాలు నిర్మించానని, గ్రామాన్ని ఎప్పుడు పెద్దచూపుగానే చూసానని అన్నారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా భూంరెడ్డి, కిషన్‌రెడ్డి కలిసి పరిష్కరించుకోవాలని, ప్రజలకు అందుబాటు లో ఉండాలని, వారిద్దరు తన రెండు కళ్ల లాంటి వారన్నారు. మండలంలో ని చౌదరిపల్లి, లింగంపల్లి, గజ్వాడ గ్రామాల నుండి పలువురి నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీకి కొత్త ఊపువచ్చి పటిష్ఠంగా తయారైందన్నా రు. లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్‌భగీరథ ద్వారా తాగు, సాగునీరందిస్తామన్నా రు. కట్ట కాలువల ద్వారా చెరువులకు పూర్వవైభవం తెస్తామన్నారు. మం డలంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ 50 చెక్ డ్యాంలు మంజూరయ్యా యని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. మిషన్‌భగీరథతో ఆలస్య మైన ఇంటింటికి మంచినీరు అందించడమే సిఎం కెసిఆర్ లక్షమని తెలి పారు. కార్యక్రమంలో ఎంపిపి మమతశ్రీశైలం, వట్‌పల్లి, రాయికోడ్, రేగో డ్ మండలాల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు వీరారెడ్డి, విఠల్, వినోద్‌కుమార్, ఎంపిటిసీలు విఠల్, శివాజీ, ఎఎంసీ డైరెక్టర్ భూంరెడ్డి, నాయకులు శ్రీనివా స్‌రెడ్డి, ఎఎంసీ వైస్ చైర్మన్ అశోక్‌గౌడ్, మండల నాయకు