రాజ్ భవన్ లో గవర్నర్ కలిసిన ఎంపి కవిత..

MP Kavitha who met Governor

హైదరాబాద్: ఇవాళ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను ఎంపి కవిత కలిశారు. నవంబర్ లో హైదరబాద్ లో  జరిగే భారత్ స్కౌట్స్ అండ్ గైద్స్ క్యాంపోరీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని గవర్నర్ ను కవిత  ఆహ్వానించారు.  రాష్ట్ర స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో పాటు దక్షిణాది రాష్ర్టాల స్కౌట్స్ పాల్గొంటారని ఈ సందర్భంగా ఎంపీ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి రాష్ట్ర స్థాయి క్యాంపోరీ జరుగుతుందని చెప్పారు.

.

Comments

comments