రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేరళ మంత్రి పర్యటన

మనతెలంగాణ/సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జి ల్లాలో ఆదివారం కేరళ మంత్రి మెర్సీ కుట్టిఅ మ్మ పర్యటించారు. కేరళ షిషరీస్ హార్బర్, ఇంజనీరింగ్,క్యాషియోఇండస్ట్రీస్ శాఖల మ ంత్రి మెర్సీ కుట్టిఅమ్మ ఆదివారం ప్రత్యేకంగా సిరిసిల్లలో తయారయ్యే చీరల కోసం సిరిసిల్ల కు చేరుకున్నారు.సిరిసిల్లలో తయారయ్యే చీ రలను ఆమె సేకరించారు. అనంతరం పో లీస్ స్టేషన్‌ను సందర్శించి మోడల్ పోలీస్ స్టే షన్ బాగుందని కితాబిచ్చారు.ఈ సందర్భ ంగా పోలీసులు సిరిసిల్ల చీరను కేరళ మం త్రికి జ్ఞాపికగా […]

The visit of the Kerala Minister in Sirisila district,

మనతెలంగాణ/సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జి ల్లాలో ఆదివారం కేరళ మంత్రి మెర్సీ కుట్టిఅ మ్మ పర్యటించారు. కేరళ షిషరీస్ హార్బర్, ఇంజనీరింగ్,క్యాషియోఇండస్ట్రీస్ శాఖల మ ంత్రి మెర్సీ కుట్టిఅమ్మ ఆదివారం ప్రత్యేకంగా సిరిసిల్లలో తయారయ్యే చీరల కోసం సిరిసిల్ల కు చేరుకున్నారు.సిరిసిల్లలో తయారయ్యే చీ రలను ఆమె సేకరించారు. అనంతరం పో లీస్ స్టేషన్‌ను సందర్శించి మోడల్ పోలీస్ స్టే షన్ బాగుందని కితాబిచ్చారు.ఈ సందర్భ ంగా పోలీసులు సిరిసిల్ల చీరను కేరళ మం త్రికి జ్ఞాపికగా బహూకరించారు.

Comments

comments