రాజకీయ పార్టీలతో ఇసి సమావేశం

ఢిల్లీ : దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సమావేశం సోమవారం ఉదయం ఢిల్లీలో ప్రారంభమైంది. వచ్చే ఏడాది లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఓటర్ల జాబితాతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు ఇసి అధికారులు తెలిపారు. ఈ భేటీకి ఏడు జాతీయ పార్టీలతో పాటు 51 ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ భేటీలో భాంగా కాంగ్రెస్ వచ్చే ఎన్నికలను […]

ఢిల్లీ : దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సమావేశం సోమవారం ఉదయం ఢిల్లీలో ప్రారంభమైంది. వచ్చే ఏడాది లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఓటర్ల జాబితాతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు ఇసి అధికారులు తెలిపారు. ఈ భేటీకి ఏడు జాతీయ పార్టీలతో పాటు 51 ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ భేటీలో భాంగా కాంగ్రెస్ వచ్చే ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల విధానంలో నిర్వహించాలని కోరే అవకాశం ఉంది.

EC meeting with Political Parties

Comments

comments

Related Stories: