రాజకీయ కుట్రతో నాపై లైంగిక ఆరోపణలు…

నిజామాబాద్: లైంగిక వేధింపులపై డిఎస్ కుమారుడు సంజయ్ స్పందించారు. రాజకీయ కుట్రలతోనే తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. శాంకరీ కాలేజీతో తనకు సంబంధం లేదని, శాంకరీ కళాశాలను ఎప్పుడో ఇతరులకు అప్పజెప్పానని స్పష్టం చేశారు. విద్యార్థుల ధ్రువపత్రాలు సైతం ఆ యాజమాన్యం వద్దే ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం తమను లైంగికంగా వేధిస్తున్నారని నిజామాబాద్ కు చెందిన శాంకరీ నర్సింగ్ కళాశాల బాధిత విద్యార్థినులు ఏకంగా హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన […]

నిజామాబాద్: లైంగిక వేధింపులపై డిఎస్ కుమారుడు సంజయ్ స్పందించారు. రాజకీయ కుట్రలతోనే తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. శాంకరీ కాలేజీతో తనకు సంబంధం లేదని, శాంకరీ కళాశాలను ఎప్పుడో ఇతరులకు అప్పజెప్పానని స్పష్టం చేశారు. విద్యార్థుల ధ్రువపత్రాలు సైతం ఆ యాజమాన్యం వద్దే ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం తమను లైంగికంగా వేధిస్తున్నారని నిజామాబాద్ కు చెందిన శాంకరీ నర్సింగ్ కళాశాల బాధిత విద్యార్థినులు ఏకంగా హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Related Stories: