రంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ సీజ్

రంగారెడ్డి : జిల్లా వ్యాప్తంగా శనివారం ఆబ్కారీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా అల్ప్రాజోలామ్ టాబెట్లతో పాటు భారీ ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారని ఆబ్కారీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేశారు. డ్రగ్స్ విక్రయించేవారి సమాచారం ఇవ్వాలని ఆబ్కారీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. Drugs Seized in Rangareddy District Comments comments

రంగారెడ్డి : జిల్లా వ్యాప్తంగా శనివారం ఆబ్కారీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా అల్ప్రాజోలామ్ టాబెట్లతో పాటు భారీ ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారని ఆబ్కారీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేశారు. డ్రగ్స్ విక్రయించేవారి సమాచారం ఇవ్వాలని ఆబ్కారీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Drugs Seized in Rangareddy District

Comments

comments

Related Stories: