యూతే టార్గెట్ గా ‘గీత గోవిందం’టీజర్

హైదరాబాద్: విజయ దేవరకొండ, ఛలో ఫేం రష్మిక మందన జంటగా యంగ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘గీత గోవిందం’. తాజా ఈ చిత్రం విడుదలైంది. టీజర్ చూస్తుంటే యూత్ నే టార్గెట్ చేస్తూ, రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో బన్నీ వాసు నిర్మిస్తోన్న ఈ మూవీకి గోపి సుందర్ స్వరాలు అందిస్తున్నాడు.  ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఇంకేం.. ఇంకేం కావాలే అనే పాట సూపర్ హిట్ అయింది. తాజాగా […]

హైదరాబాద్: విజయ దేవరకొండ, ఛలో ఫేం రష్మిక మందన జంటగా యంగ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘గీత గోవిందం’. తాజా ఈ చిత్రం విడుదలైంది. టీజర్ చూస్తుంటే యూత్ నే టార్గెట్ చేస్తూ, రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో బన్నీ వాసు నిర్మిస్తోన్న ఈ మూవీకి గోపి సుందర్ స్వరాలు అందిస్తున్నాడు.  ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఇంకేం.. ఇంకేం కావాలే అనే పాట సూపర్ హిట్ అయింది. తాజాగా విడుదలైన టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 29న మూవీ ఆడియో విడుదల కానుంది.

Comments

comments