యువత రాజకీయ శక్తిగా ఎదగాలి: గద్దర్

gaddar

హైదరాబాద్: ముందస్తు ఎన్నికలపై ప్రజాగాయకుడు గద్దర్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. త్యాగాల తెలంగాణ సాధనలో ప్రజాభిప్రాయం మేరకు బరిలోకి తాను దిగుతనని తెలిపారు. 70 ఏళ్ల జీవితంలో తొలిసారి ఓటు హక్కును నమోదు చేసుకున్నానని వివరించారు. రానున్న ఎన్నికల్లో యువత రాజకీయ శక్తిగా ఎదగాలని గద్దర్ పిలుపునిచ్చారు.

Gaddar Comments on TRS Government

Comments

comments