యువతే దేశానికి బలమైన పునాది: రాష్ట్రపతి

సంగారెడ్డి: కందిలో ఐఐటి హైదరాబాద్ ఏడో స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువతే దేశానికి బలమైన పునాది అని తెలిపారు. పరిశోధనలో హైదరాబాద్‌కు విశిష్టమైన స్థానం ఉందని ప్రశంసించారు. రోనాల్డ్ రాస్ మలేరియా ఔషధాన్ని ఇక్కడే కనుగొన్నారని గుర్తు చేశారు.  స్నాతకోత్సవం సందర్భంగా 500 మందిపైగా విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. […]

సంగారెడ్డి: కందిలో ఐఐటి హైదరాబాద్ ఏడో స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువతే దేశానికి బలమైన పునాది అని తెలిపారు. పరిశోధనలో హైదరాబాద్‌కు విశిష్టమైన స్థానం ఉందని ప్రశంసించారు. రోనాల్డ్ రాస్ మలేరియా ఔషధాన్ని ఇక్కడే కనుగొన్నారని గుర్తు చేశారు.  స్నాతకోత్సవం సందర్భంగా 500 మందిపైగా విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు.

Comments

comments

Related Stories: