యువకుడి దారుణ హత్య…

జహీరాబాద్:  తనకు వయసొచ్చిందని, వివాహం చేయాలని తండ్రితో మొరపెట్టుకుంటున్న తరుణంలో అడ్డు వచ్చిన సొంత తమ్ముడిని అడ్డంగా నరికేసిన హతమార్చిన ఘటన పట్టణంలోని గాంధీ నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… పట్టణంలోని గాంధీ నగర్ కాలనీలో నివాసం ఉండే బుడగజంగం కడమంచి మొగులయ్య మూడవ కుమారుడైన కడమంచి నర్సింలు తనకు పెళ్లి చేయాలని ఆగస్టు 19వ తేదీన తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తండ్రితో వాదిస్తుండగా మొగులయ్య చిన్న కుమారుడు సంజీవ్ అందుకు అడ్డు రావడంతో కోపోద్రుక్తుడైన […]

జహీరాబాద్:  తనకు వయసొచ్చిందని, వివాహం చేయాలని తండ్రితో మొరపెట్టుకుంటున్న తరుణంలో అడ్డు వచ్చిన సొంత తమ్ముడిని అడ్డంగా నరికేసిన హతమార్చిన ఘటన పట్టణంలోని గాంధీ నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… పట్టణంలోని గాంధీ నగర్ కాలనీలో నివాసం ఉండే బుడగజంగం కడమంచి మొగులయ్య మూడవ కుమారుడైన కడమంచి నర్సింలు తనకు పెళ్లి చేయాలని ఆగస్టు 19వ తేదీన తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తండ్రితో వాదిస్తుండగా మొగులయ్య చిన్న కుమారుడు సంజీవ్ అందుకు అడ్డు రావడంతో కోపోద్రుక్తుడైన నర్సింలు రోకలి బండతో తలపై మోదాడు. బలమైన గాయం కావడంతో సంజీవ్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చస్తున్నట్టు పట్టణ పోలీసులు వివరించారు.

Comments

comments

Related Stories: