యువకుడి ఆత్మహత్య

Young Man Commits Suicide at Narayanagiri

వరంగల్ రూరల్ : ఆర్థిక బాధలతో ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. మృతుడు గ్రామానికి చెందిన దాసరి యాకయ్యగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం యాకయ్య మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Young Man Commits Suicide at Narayanagiri