యాదాద్రిలో భక్తుల రద్దీ

Heavy Devotees Crowd in Yadadri Temple

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్ది అధికంగా పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు 3గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. భక్తుల రద్దీ దృష్టా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.

Heavy Devotees Crowd in Yadadri Temple

Comments

comments