యాదాద్రిలో దారుణం… !

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని తుర్కపల్లి మండలం రుస్తాపూర్‌లో దారుణం జరిగింది. కన్న తండ్రిని కొడుకు టాటా సుమోతో గుద్ది చంపేశాడు. తండ్రి జాలం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి కారుతో ఢీకొట్టాడు. దీంతో జాలం అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. అనంతరం పోలీసుల ముందు కుమారుడు లొంగిపోయాడు. కాగా, పోలీసుల విచారణలో భూతగాదాల నేపథ్యంలోనే తండ్రిని చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. Comments comments

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని తుర్కపల్లి మండలం రుస్తాపూర్‌లో దారుణం జరిగింది. కన్న తండ్రిని కొడుకు టాటా సుమోతో గుద్ది చంపేశాడు. తండ్రి జాలం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి కారుతో ఢీకొట్టాడు. దీంతో జాలం అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. అనంతరం పోలీసుల ముందు కుమారుడు లొంగిపోయాడు. కాగా, పోలీసుల విచారణలో భూతగాదాల నేపథ్యంలోనే తండ్రిని చంపినట్లు నిందితుడు అంగీకరించాడు.

Comments

comments

Related Stories: