యాదగిరి గుట్టలో కార్డన్ సెర్చ్

Police Cordon Search in Meerpet and Saifabad

యాదాద్రి: యాదగిరి గుట్టలో ఆదివారం వేకువజామున పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. డిసిపి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఏడుగురు రౌడీషీటర్లు, నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు అక్రమ జంటలను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. సరైన పత్రాలు లేని మూడు కార్లు, 10 బైక్‌లు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

Cordon Search in YadagiriGutta

Comments

comments