యాంకర్ స్వాతి నాయుడుకి ఏమైంది? వీడియోతో సహా

  హైదరాబాద్: యాంకర్ స్వాతి నాయుడు పేరు వింటేనే సోషల్ మీడియా వీక్షించే కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. స్వాతి నాయుడు అంటే తెలియని యూటూబ్ వీక్షకులు లేరనే చెప్పాలి. పలు షార్ట్ ఫిల్మ్ లతోపాటు శృంగార భరితమైన మాటలతో సేల్ఫీ వీడియోలను యూటూబ్ ఛానెల్లో పోస్టు చేస్తూ తన కంటూ ఓ వేదికను ఏర్పాటు చేసుకుంది. తన ఛానల్ కు 21 వేల మంది సబ్ స్క్రైబర్లున్నారంటే నమ్మజాలము. కుటుంబ పోషణ కోసం తనకు ఆసక్తి ఉన్న […]

 

హైదరాబాద్: యాంకర్ స్వాతి నాయుడు పేరు వింటేనే సోషల్ మీడియా వీక్షించే కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. స్వాతి నాయుడు అంటే తెలియని యూటూబ్ వీక్షకులు లేరనే చెప్పాలి. పలు షార్ట్ ఫిల్మ్ లతోపాటు శృంగార భరితమైన మాటలతో సేల్ఫీ వీడియోలను యూటూబ్ ఛానెల్లో పోస్టు చేస్తూ తన కంటూ ఓ వేదికను ఏర్పాటు చేసుకుంది. తన ఛానల్ కు 21 వేల మంది సబ్ స్క్రైబర్లున్నారంటే నమ్మజాలము. కుటుంబ పోషణ కోసం తనకు ఆసక్తి ఉన్న సినిమా పరిశ్రమను ఎంచుకొని అనతి కాలంలోనే లక్షలాది మంది ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే.                          ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ తన ఛానల్ వీక్షకులను పలకరించే స్వాతి నాయుడు ఇటీవల తన భాధను వెల్లడిస్తూ, కన్నీరుమున్నీరైంది. ఆ వీడియోను మీరే చూడండి.

What happened to anchor swathi naidu ?

 

Related Stories: