మోడీని 120 సార్లు కాల్చాలి: నారాయణ

హైదరాబాద్: బిజెపి కూటమిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టిడిపితో జట్టు కడతామని సిపిఐ నేత నారాయణ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్రో ధరల పెంపునకు నిరసనగా సోమవారం నిర్వహించబోయే భారత్ బంద్ లో పాల్గొంటామని, బంద్‌లో పాల్గొనని వాళ్లు దేశద్రోహులేనని పేర్కొన్నారు. మోడీ నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, పెద్ద నోట్ల రద్దు విషయంలో 120 మంది చనిపోయారని తెలిపారు. మోడీని 120 సార్లు కాల్చి చంపినా తప్పులేదని నారాయణ ఆగ్రహం వ్యక్తం […]

హైదరాబాద్: బిజెపి కూటమిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టిడిపితో జట్టు కడతామని సిపిఐ నేత నారాయణ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్రో ధరల పెంపునకు నిరసనగా సోమవారం నిర్వహించబోయే భారత్ బంద్ లో పాల్గొంటామని, బంద్‌లో పాల్గొనని వాళ్లు దేశద్రోహులేనని పేర్కొన్నారు. మోడీ నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, పెద్ద నోట్ల రద్దు విషయంలో 120 మంది చనిపోయారని తెలిపారు. మోడీని 120 సార్లు కాల్చి చంపినా తప్పులేదని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

comments

Related Stories: