మేడ్చల్‌లో నిర్బంధ తనిఖీలు

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కేంద్రంలో కింది బస్తీలో గురువారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. బాలనగర్ డిసిపి సాయి శేఖర్ ఆధ్వర్యంలో విస్తృత సోదాలు చేపట్టారు. ఈ సోదాలలో డిసిపి, ఎసిపి, ఎనిమిది మంది సిఐలు, 18 మంది ఎస్‌ఐలు, 88 మంది పోలీసులు, ఆబ్కారీ శాఖ అధికారులు పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని ఆరు ఆటోలు, నాలుగు కార్లు, 32 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 164 మద్యం సీసాలను పోలీసులు సీజ్ చేశారు. […]

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కేంద్రంలో కింది బస్తీలో గురువారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. బాలనగర్ డిసిపి సాయి శేఖర్ ఆధ్వర్యంలో విస్తృత సోదాలు చేపట్టారు. ఈ సోదాలలో డిసిపి, ఎసిపి, ఎనిమిది మంది సిఐలు, 18 మంది ఎస్‌ఐలు, 88 మంది పోలీసులు, ఆబ్కారీ శాఖ అధికారులు పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని ఆరు ఆటోలు, నాలుగు కార్లు, 32 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 164 మద్యం సీసాలను పోలీసులు సీజ్ చేశారు. పలువురు అనుమానితులనను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Comments

comments

Related Stories: