మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక

                         Srilanka

కెన్నింగ్ టన్: ఛాంపియన్ ట్రోఫీలో భారత్, శ్రీలంక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక మూడో వికెట్ కోల్పోయి 204 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.  భువనేశ్వర్ కుమార్ మెండిస్ (89) ను రనౌట్ చేశాడు. గుణతిలక రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. రెండో వికెట్ పై గుణతిలక, మెండిస్ 159 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో పెరీరా (9), మాథ్యూస్ (0) లు ఉన్నారు. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీశాడు. శ్రీలంకకు భారత్ 322 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే.

Comments

comments