ముజ్రపార్టీ కలకలం..!

Mujra Party in Rangareddy 11 Arrested including 5 Women రంగారెడ్డి: జిల్లాలోని కేశంపేట్‌లోని ఓ ఫాంహౌస్‌లో ముజ్రపార్టీ కలకలం సృష్టించింది. పక్కా సమాచారంతో దాడులు చేసిన శంషాబాద్ ఎస్‌ఒటి పోలీసులకు 11 మంది యువకులు, ఐదుగురు యువతులు పట్టుబడ్డారు. పోలీసులకు పట్టుబడిని యువతుల్లో ఇద్దరు ముంబయికి చెందిన వారు కాగా, ముగ్గురు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. వారి వద్ద నుంచి రూ. 22వేల నగదు, రెండు కార్లు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. Comments comments

Mujra Party in Rangareddy 11 Arrested including 5 Women

రంగారెడ్డి: జిల్లాలోని కేశంపేట్‌లోని ఓ ఫాంహౌస్‌లో ముజ్రపార్టీ కలకలం సృష్టించింది. పక్కా సమాచారంతో దాడులు చేసిన శంషాబాద్ ఎస్‌ఒటి పోలీసులకు 11 మంది యువకులు, ఐదుగురు యువతులు పట్టుబడ్డారు. పోలీసులకు పట్టుబడిని యువతుల్లో ఇద్దరు ముంబయికి చెందిన వారు కాగా, ముగ్గురు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. వారి వద్ద నుంచి రూ. 22వేల నగదు, రెండు కార్లు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

Comments

comments

Related Stories: