ముగిసిన మార్షల్ అర్జున్‌సింగ్ అంత్యక్రియలు

Arjan-Singh's-Funerals

న్యూఢిల్లీ: శనివారం గుండెపోటుతో మృతి చెందిన మార్షల్ అర్జున్‌సింగ్ అంత్యక్రియలు ముగిసాయి. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మార్షల్‌ ఆఫ్‌ ఎయిర్‌ఫోర్స్‌ అర్జన్‌ సింగ్‌ అంత్యక్రియలను సోమవారం ఉదయం జరిగాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్‌స్కేర్‌లో అధికార లాంఛనాల మధ్య ఆయనకు తుది వీడ్కోలు పలికారు. అంతకుముందు రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, భారత వైమానిక చీఫ్ బిఎస్ ధనోవా, నావికాదళ చీఫ్ సునీల్ లాంబాలు అర్జున్‌సింగ్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, బిజెపి సీనియర్‌ నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీ  తదితరులు అర్జున్‌సింగ్ కు  నివాళులర్పించారు.

Marshal of Air Force Arjan Singh’s Funerals Completed.

Comments

comments