ముగిసిన జై జంగో..జై లింగో దీక్షలు

దీక్షలు విరమించిన ఆదివాసులు కెరమెరి: పవిత్ర పుష్యమాసంలో ఆదివాసులు చేపట్టిన దీక్షలు శనివారం ముగిశాయి. మండలంలోని ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయ్ పుణ్యక్షేత్రంలో ఆదివాసులు,భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. పవిత్ర పుష్యమాసంలో దీక్షలు చేపట్టిన గిరిజనులు నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టారు. దీక్షల విరమణ రోజు ప్రత్యేక నేవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివాసుల సంప్రదాయ, వాయి ద్యాల మధ్య చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. Comments comments

దీక్షలు విరమించిన ఆదివాసులు

కెరమెరి: పవిత్ర పుష్యమాసంలో ఆదివాసులు చేపట్టిన దీక్షలు శనివారం ముగిశాయి. మండలంలోని ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయ్ పుణ్యక్షేత్రంలో ఆదివాసులు,భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. పవిత్ర పుష్యమాసంలో దీక్షలు చేపట్టిన గిరిజనులు నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టారు. దీక్షల విరమణ రోజు ప్రత్యేక నేవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివాసుల సంప్రదాయ, వాయి ద్యాల మధ్య చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

Comments

comments

Related Stories: