ముంబయిలో యాదాద్రి మహిళ ఆత్మహత్య!

Woman Commits Suicide

యాదాద్రి భువనగిరి: జిల్లాకు చెందిన మహిళ ముంబయిలో ఆత్మహత్య చేసుకుంది. అంధేరిలోని జుగల్లి వద్ద కొండా శంకర్, సంధ్య అనే దంపతులు నివాసముంటున్నారు. అయితే, సంధ్య బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు మోత్కూరు మండలం దత్తప్పగూడెం వాసి. కాగా, సంధ్య బంధువులు ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంధ్య ఆత్మహత్య చేసుకోలేదని, భర్త నే హత్య చేసి ఉంటాడని వారు ఆరోపిస్తున్నారు.

Comments

comments