ముంబయిలో అగ్నిప్రమాదం

ముంబయి : ముంబయిలోని హింద్‌మాతా ఏరియాలో ఉన్న క్రిస్టల్ టవర్‌లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. భారీ క్రేన్ల సాయంతో టవర్‌లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు. షార్ట్ సర్కూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. Fire Accident in Mumbai Comments comments

ముంబయి : ముంబయిలోని హింద్‌మాతా ఏరియాలో ఉన్న క్రిస్టల్ టవర్‌లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. భారీ క్రేన్ల సాయంతో టవర్‌లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు. షార్ట్ సర్కూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు.

Fire Accident in Mumbai

Comments

comments

Related Stories: