ముందస్తుపై చర్చించలేదు : సిఇఒ

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై చర్చించలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సిఇఒ) రజత్‌కుమార్ తెలిపారు. బుధవారం అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. సమావేశం అనంతరం సిఇఒ రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ జరుగుతుందని, జనవరి1వ తేదీ నాటికి ఈ సవరణ పూర్తవుతుందని ఆయన చెప్పారు. డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయనేదానిపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఆయన స్పష్టంచేశారు. ముందస్తు ఎన్నికలు ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఇస్తుందని […]

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై చర్చించలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సిఇఒ) రజత్‌కుమార్ తెలిపారు. బుధవారం అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. సమావేశం అనంతరం సిఇఒ రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ జరుగుతుందని, జనవరి1వ తేదీ నాటికి ఈ సవరణ పూర్తవుతుందని ఆయన చెప్పారు. డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయనేదానిపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఆయన స్పష్టంచేశారు. ముందస్తు ఎన్నికలు ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇవిఎంల సమస్యపై సమావేశంలో చర్చించామని, ఇవిఎంలపై కాంగ్రెస్ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని ఆయన వెల్లడించారు.

No Discussed on Advance Elections : CEO

Comments

comments

Related Stories: