మిషన్ భగీరథ పనులను ప్రారంభించిన ఎంపి

మన తెలంగాణ/దుగ్గొండి: మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి మంచినీటిని అందించటానికి వాటర్‌ట్యాంక్ పనులను ఎంపి సీతారాంనాయక్‌తో పాటు రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి సోమవారం మండలంలోని బందంపల్లెలో ప్రాంరంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని నిరంతరం అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ మిషన్ భగీరథ పథకం ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. సకాలంలో వాటర్‌ట్యాంక్ పనులను, పైప్‌లైన్ పనులను పూర్తిచేసి మంచినీటిని అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఇ […]

మన తెలంగాణ/దుగ్గొండి: మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి మంచినీటిని అందించటానికి వాటర్‌ట్యాంక్ పనులను ఎంపి సీతారాంనాయక్‌తో పాటు రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి సోమవారం మండలంలోని బందంపల్లెలో ప్రాంరంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని నిరంతరం అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ మిషన్ భగీరథ పథకం ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. సకాలంలో వాటర్‌ట్యాంక్ పనులను, పైప్‌లైన్ పనులను పూర్తిచేసి మంచినీటిని అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఇ రాము, ఎంపిడిఒ పల్లవి, ఇఒపిఆర్‌డి ఖాజామైనోద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: