మిర్యాలగూడలో భారీ చోరీ

Miryalaguda : Massive Theft

నల్లగొండ : మిర్యాలగూడలో భారీ చోరీ జరిగింది. మిర్యాలగూడలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉన్న రెండిళ్లలో దొంగలు చోరీ చేశారు. 11 తులాల బంగారు నగలు, 130 తులాల వెండి నగలతో పాటు రూ.2లక్షల నగదును చోరీ చేశారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Massive Theft in Miryalaguda

Comments

comments