రెండు లారీలు ఢీ: నలుగురి మృతి

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా పెనుకొండ మండలం సత్తార్ పల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు మినీ లారీలు ఢీకొని నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానికి ఆస్పత్రికి తరలించారు.  ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Comments comments

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా పెనుకొండ మండలం సత్తార్ పల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు మినీ లారీలు ఢీకొని నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానికి ఆస్పత్రికి తరలించారు.  ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments

Related Stories: