మావోయిస్టు అరెస్టు

సిరిసిల్ల జిల్లా :   సిరిసిల్లలో మావోయిస్టు దళ సభ్యుడు చంద్రమౌళి, అలియాస్ జంగం మోహన్‌ను అరెస్టు చేసినట్లు ఎస్‌పి విశ్వజిత్ తెలిపారు. చంద్రమౌళి నుంచి తుపాకీ, విప్లవ సాహిత్యం, సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. సిరిసిల్ల పాత బస్టాండ్‌లో చంద్రమౌళి అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పట్టుకున్నామని ఆయన వెల్లడించారు. Comments comments

సిరిసిల్ల జిల్లా :   సిరిసిల్లలో మావోయిస్టు దళ సభ్యుడు చంద్రమౌళి, అలియాస్ జంగం మోహన్‌ను అరెస్టు చేసినట్లు ఎస్‌పి విశ్వజిత్ తెలిపారు. చంద్రమౌళి నుంచి తుపాకీ, విప్లవ సాహిత్యం, సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. సిరిసిల్ల పాత బస్టాండ్‌లో చంద్రమౌళి అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పట్టుకున్నామని ఆయన వెల్లడించారు.

Comments

comments

Related Stories: