మహబూబాబాద్‌లో కార్డన్ సెర్చ్

మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ చేశారు. జిల్లా ఎస్‌పి ఆదేశాలతో ఈ తనిఖీలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 55బైక్స్, 2 ఆటోలను సీజ్ చేశారు. రూ.50వేల విలువైన లిక్కర్ బాటిళ్లు, రూ.5 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల గురించి తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. Police Cordon Search in Mahabubabad […]

మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ చేశారు. జిల్లా ఎస్‌పి ఆదేశాలతో ఈ తనిఖీలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 55బైక్స్, 2 ఆటోలను సీజ్ చేశారు. రూ.50వేల విలువైన లిక్కర్ బాటిళ్లు, రూ.5 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల గురించి తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Police Cordon Search in Mahabubabad

Comments

comments

Related Stories: