మల్కాజ్ గిరి సిఐపై సస్పెన్షన్ వేటు!

మేడ్చల్: మల్కాజ్ గిరి సిఐ కొమురయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో కొమురయ్యను సస్పెండ్ చేస్తున్నట్లు సిపి ప్రకటించారు. ఓ కుటుంబ వివాదంలో భార్య, భర్తల చెరో లక్ష రూపాయలు వసూలు చేసినట్లు కొమురయ్యపై ఆరోపణలు రావడంతో ఆయనపై వేటు వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Comments comments

మేడ్చల్: మల్కాజ్ గిరి సిఐ కొమురయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో కొమురయ్యను సస్పెండ్ చేస్తున్నట్లు సిపి ప్రకటించారు. ఓ కుటుంబ వివాదంలో భార్య, భర్తల చెరో లక్ష రూపాయలు వసూలు చేసినట్లు కొమురయ్యపై ఆరోపణలు రావడంతో ఆయనపై వేటు వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments