మరో బస్సు ప్రమాదం.. నలుగురు మృతి…

చిత్తూరు: నిన్నటి కొండగట్టు బస్సు ప్రమాద ఘటన మరవక ముందే బుధవారం ఎపిలోని చిత్తురు జిల్లాలో మరో ఆర్ టిసి బస్సు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లా టేకలకోన వద్ద బస్సు, లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారమందుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కలికిరి మండలం మదనపల్లె మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. […]

చిత్తూరు: నిన్నటి కొండగట్టు బస్సు ప్రమాద ఘటన మరవక ముందే బుధవారం ఎపిలోని చిత్తురు జిల్లాలో మరో ఆర్ టిసి బస్సు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లా టేకలకోన వద్ద బస్సు, లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారమందుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కలికిరి మండలం మదనపల్లె మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

comments