మధ్యప్రదేశ్ ను ముంచెత్తిన భారీ వరదలు…

భోపాల్: మధ్యప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దమెహ్ ప్రాంతంలో వరదనీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. దమెహ్ వంతెన మీదుగా వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహన దారులు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదకరంగా  ప్రవహిస్తున్న వరదనీటి లో  వంతెనపై నడవాలంటే అక్కడి ప్రజలు భయ పడుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకొవాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు. Comments comments

భోపాల్: మధ్యప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దమెహ్ ప్రాంతంలో వరదనీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. దమెహ్ వంతెన మీదుగా వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహన దారులు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదకరంగా  ప్రవహిస్తున్న వరదనీటి లో  వంతెనపై నడవాలంటే అక్కడి ప్రజలు భయ పడుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకొవాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.

Comments

comments

Related Stories: